హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా రెడ్ క్రాస్ శాఖకు ఉత్తమ పురస్కారం

SKLM: రెడ్‌ క్రాస్ జిల్లా శాఖకు ఉత్తమ ప్రశంసా పురస్కారం లభించింది. విజయవాడలో నిర్వహించిన "ది 5వ ఇన్‌సైట్ యాన్యువల్ గ్యాదరింగ్" కార్యక్రమంలో భారత రెడ్‌క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖకు ఉత్తమ ప్రశంసా పురస్కారం ప్రదానం చేసింది. పురస్కారాన్ని మానోబంధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ భూపతిరాజు రామకృష్ణంరాజు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.