AKP: మునగపాక మండలం గవర్ల అనకాపల్లిలో ఆదివారం వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు శ్రమించాలని వారు కోరారు. పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మునగపాకలో వైసీపీ సమావేశం


