నంద్యాలలో ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం వద్దనున్న చామకాలుపై బ్రిడ్జి ఒకవైపు కూలిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి కొంతభాగం దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని దెబ్బతిన్న బ్రిడ్జికి వెంటనే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నంద్యాలలో కూలిన బ్రిడ్జి


