హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలులో 'మెగా సేగ్రిగేషన్ డ్రైవ్'

ప్రకాశం: ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ళ పండుగను పురస్కరించుకుని నగరంలో 'మెగా సేగ్రిగేషన్ డ్రైవ్' ఘనంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావులు కలిసి పాల్గొన్నారు. నగర పారిశుధ్యం, తడి-పొడి చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ సాగింది.