హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఎం శ్రీ పథకం అమలును ప్రశంసలు..!

అన్నమయ్య: కేంద్రీయ విద్యాలయంలో పీఎం శ్రీ పథకం అమలు, 100 శాతం ఉత్తీర్ణత, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనపై కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ రజత్ కుమార్ సైని ప్రశంసలు కురిపించారు. పాఠశాలలోని 59 కంప్యూటర్లు,17 స్మార్ట్ తరగతి గదులు,డిజిటల్ బోధన,విద్యార్థుల సమగ్ర వికాస కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం కొనసాగుతున్న మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలన్నారు.