VSP: రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఎల్లప్పుడూ నిఘా ఉంచుతారని 2 టౌన్ ఎస్సై రమేష్ హెచ్చరించారు. సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్


