హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా గణేష్ ఉత్సవాలు ముగింపు

NTR: నవాబుపేటలో శ్రీ ముత్యాలమ్మ తల్లి గణేష్ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో 25వ వార్షిక గణపతి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. గింజుపల్లి రోశయ్య పర్యవేక్షణలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులలో వివిధ సేవా కార్యక్రమాలు జరిగాయి. రంగురంగుల అలంకరణలతో గ్రామోత్సవం అనంతరం వేదాద్రి కృష్ణా నదిలో స్వామివారి నిమజ్జనం జరిగింది.