W.G: ఉండి నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు అనుమతి లేదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. పర్మిషన్ కోసం వచ్చిన యువకులకు 'డీజే సౌండ్స్‌కు ఆగిన గుండె' వార్తను చదివించి, అధిక శబ్దాల వల్ల కలిగే ప్రాణనష్టంపై అవగాహన కల్పించారు. దీంతో డీజేలు లేకుండా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుంటామని యువకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక నిమజ్జనాల్లో డీజేలకు 'నో పర్మిషన్'


