హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

KRNL: ఎమ్మిగనూరు 30వ వార్డులో ఇవాళ అనారోగ్యంతో మృతి చెందిన మాల ఉలిగమ్మ భౌతికకాయానికి టీడీపీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఉలిగమ్మ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.