W.G: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉల్లింకల జయకృష్ణ నియమితులయ్యారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల జరిగిన జిల్లా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ ఈ విషయాన్ని ప్రకటించారని జయకృష్ణ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కలిశెట్టి వెంకటరావు, CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆయనను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా జయకృష్ణ


