BDK: బూర్గంపాడు మండలం జిన్నెగట్టులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సున్నం శివాజీ ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన శివాజీని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ట్రాక్టర్ నుంచి పడి యువకుడి మృతి


