BPT: ఓటర్ల జాబితా హియరింగ్, ఫొటోల అప్‌లోడింగ్, ఫారాల పెండింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జాబితాలో నాణ్యమైన ఫొటోలు ఉండాలని, ఫారాలు 6, 7, 8లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పంచాయతీరాజ్ పనులను వేగవంతం చేయాలని, ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు 'స్వచ్ఛతా హి సేవా'ను విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల జాబితాలో పెండింగ్‌లను పూర్తి చేయాలి'


