అనకాపల్లి గాంధీనగర్‌లోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర్‌రావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ళ సురేంద్ర కేక్ కట్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లిలో అక్కినేని నాగేశ్వరావు జయంతి


