ATP: శింగనమల మండలం పెద్ద మట్లగొంది గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి నీరు ఉధృతంగా కిందికి పారుతోంది. కొండచరియల వద్ద జలపాతాలను తలపించేలా నీటి ప్రవాహాలు ఏర్పడ్డాయి. పరిసర ప్రాంతాల్లో వర్షం తీవ్రత పెరగడంతో గ్రామస్థులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలకు కొండలపై నుంచి నీటి ప్రవాహం


