BPT: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని SBCB చైర్మన్ పి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా సూర్యలంక బీచ్‌లో కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'స్వచ్ఛ సాగర్–సురక్షిత్ సాగర్' కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. సూర్యలంకను క్లీన్ బీచ్ అవార్డుకు నామినేట్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సూర్యలంక బీచ్‌కు 'క్లీన్ బీచ్ అవార్డు' నామినేషన్


