హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నోటిఫికేషన్ వరకు ఓటర్ల సవరణలు చేయాలి'

GNTR: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఓటర్ల జాబితా సవరణలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రజా సంఘ నాయకుడు కొక్కెర శ్రీనివాస్ యాదవ్ కోరారు. గుంటూరు నగరంపాలెంలో మాట్లాడుతూ.. ఈ అంశంపై ఈ నెల 18న ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండేలా జాబితాలు రూపొందించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.