KDP: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముద్దనూరులోని రౌడీ షీటర్లు, పలు కేసుల్లో అనుమానితులుగా ఉన్న వ్యక్తులను ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నగేశ్బాబు మాట్లాడుతూ.. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ముద్దనూరులో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్..!


