హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలి'

KKD: విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్యతో సమాజంలో మార్పు సాధ్యమన్నారు. కాకినాడలో ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, ఓర్పు, నైతిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు.