హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లో- బీమ్ లైట్స్ వాడండి: సీపీ

VSP: రాత్రి వేళల్లో ఇష్టానుసారంగా హై-బీమ్ లైట్స్ వాడితే ఎదుటివారి ప్రాణాలకు ముప్పని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. దీనివల్ల కంటిచూపు మసకబారి తీవ్ర ప్రమాదాలు జరుగుతాయన్నారు. చీకటి రోడ్లలో ఇతర వాహనాలు లేనప్పుడే హై-బీమ్ వాడాలన్నారు. వీలైనంతవరకు లో-బీమ్ వాడాలని వాహనదారులను కోరారు.