ATP: కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో జరిగిన ఘర్షణలో గాయపడిన సిర్రప్పల నాగరాజు, అతని భార్య సావిత్రిలను రాచానపల్లి స్విమ్స్ ఆసుపత్రిలో స్టేట్ కురుబ సంఘం నాయకులు సామకోటి ఆదినారాయణ, పమాల రాజశేఖర్ పరామర్శించారు. బాధితులకు కురుబ సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అందరికీ భరోసా కల్పిస్తామని ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
జల్లిపల్లి బాధితులకు కురుబ సంఘం భరోసా


