హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TPT: తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని కోరారు. అర్జీల స్థితి తెలుసుకునేందుకు 1100కు కాల్ చేయవచ్చని, మీకోసం వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.