GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమెరికా, నెదర్లాండ్స్ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు విద్యార్థులకు మాస్టర్స్, పీహెచ్‌డీ, పోస్ట్‌డాక్, రీసెర్చ్ అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, అడ్మిషన్లపై వివరించారు. VC కంచర్ల గంగాధరరావు తదితరులు విదేశీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ANUలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్


