PLD: నరసరావుపేట పల్నాడు సెంటర్‌లో పల్నాడు JAC ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. NGGO జిల్లా అధ్యక్షులు ఎం. రామకృష్ణ, టౌన్ అధ్యక్షులు టీ. శ్రీనివాస్‌తో పాటు JAC నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడులో మొక్కలు నాటే కార్యక్రమం


