హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తుల మనోభావాలు దెబ్బతీశారు: మాజీ ఎమ్మెల్యే

SKLM: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఎచ్చెర్ల మాజీ MLA గొర్లె కిరణ్ కుమార్ విమర్శించారు. ఆదివారం రణస్థలంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో జంతువుల కొవ్వు అంశంపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. కావాలనే కూటమి ప్రభుత్వ బురద జల్లుతోందని విమర్శించారు.