హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం'

PLD:​ పేదల పాలిట సీఎం సహాయనిధి పెన్నిధి అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గంలో CMRF ద్వారా 139 మంది లబ్ధిదారులకు రూ.1.08 కోట్ల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.