PGRS కోసం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో SEP 21న డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ జయకృష్ణ తెలిపారు. 10 AM నుంచి మధ్యాహ్నం 2 PM వరకు ఫిర్యాదుల పరిష్కార వేదిక, 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఫోన్ ద్వారా 0877-2227208కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
PGRSను సద్వినియోగం చేసుకోండి: కమిషనర్


