హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ తపన: ఎమ్మెల్యే

ELR: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థను అగ్రస్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కూటమికి ఓటు వేయడానికి లెక్కలేనన్ని సంకేతాలు ఉన్నాయన్నారు.