సత్యసాయి: హిందూపురం పట్టణంలోని గుడ్డం కోనేరు వద్ద గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇవాళ రాత్రి నుంచి హిందూపురం పట్టణంలోని వినాయక విగ్రహాలు క్యూలో ఉండనున్నాయి. ముందుగా చిన్న విగ్రహాల నిమజ్జనం నిర్వహించనున్నారు. 20కి పైగా గణపతి విగ్రహాలు ఉండటంతో నిమజ్జన కార్యక్రమం ఇవాళ సాయంత్రం నుంచి రేపు, మంగళవారం వరకు కొనసాగేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుడ్డం కోనేరు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లు


