హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

కోనసీమ: రైతు సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. చంద్రబాబు ముందుచూపుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కాలువల నిర్వహణ, భూ రికార్డుల సవరణ, ధాన్యం కొనుగోళ్లలో వేగం, ఎరువుల సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.