అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 21న PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 21న కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం'


