హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కొమరోలులో పర్యటించనున్న ఎమ్మెల్యే

ప్రకాశం: కొమరోలు మండలంలో సోమవారం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. MPDO కార్యాలయంలో రూ.74 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డు, పురుషోత్తంపల్లిలో రూ.40 లక్షలతో, సర్వేరెడ్డిపల్లెలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు.అలాగే కొమరోలు సచివాలయం–2 నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.