హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జల హారతి ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్

CTR: శాంతిపురం  మండలం గుండి శెట్టిపల్లి సమీపంలో సోమవారం CM చంద్రబాబు కృష్ణా జలాలకు జల హరతి ఇవ్వనున్న ప్రాంతాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్, SP తుషార్ డూడీ పరిశీలించారు. హంద్రీనీవా కాలువ వద్ద భద్రత ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. CM జలహారతి ఇచ్చే సమయంలో కాలువలో నీటి ప్రవాహం ఎంత ఉంటుంది అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.