హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తలుపులు తెరిచి.. వైద్య సిబ్బంది జాడేది..?

KDP: సిద్ధవటం మండలం పి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాల తెరిచి ఉన్నప్పటికీ చికిత్స అందించే సిబ్బంది లేక ఇబ్బందులు పడ్డామని వారు తెలిపారు. ఆదివారం కూడా వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.