KRNL: కాలువల్లో చెత్త వేయకుండా మున్సిపల్ కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దని కమిషనర్ నయీం అహ్మద్ ప్రజలను కోరారు. ప్రజల నిర్లక్ష్యంతో కాలువల్లోకి దిగుతున్న సిబ్బందికి ఊపిరాడక ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి చెత్తను కాలువల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాలువల్లో చెత్త వేయొద్దు: కమిషనర్


