W.G: కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన బొర్రా రామకృష్ణ సతీమణి లక్ష్మి, బొర్రా శ్రీనివాస్ సతీమణి విజయలక్ష్మి కుమారులు ఆదివారం రూ.1,10,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాలకమండలి అధ్యక్షుడు అడ్డాల శివరామరాజుకు విరాళం అందజేశారు. దాతల ఔదార్యాన్ని పలువురు ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి ఆలయానికి విరాళం..!


