E.G: రాజమహేంద్రవరం 34వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులను నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేయనున్న తన అభ్యర్థిత్వాన్ని కమిటీ సభ్యులకు తెలియజేశారు. పార్టీ బలోపేతం, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ, స్థానిక రాజకీయ పరిస్థితుల అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నాయకులతో మజ్జి రాంబాబు భేటీ


