హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు నాయుడుపేటలో వైసీపీ సమావేశం

TPT: వైసీపీ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి సమావేశం సెప్టెంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు నాయుడుపేటలో నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.