హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫ్రాడ్ చేయలేదని ప్రమాణానికి సిద్ధమా'

KDP: ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకుతో పాటు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసుల్లో ఫ్రాడ్ చేయలేదని టీడీపీ లాయర్ ఈవీ సుధాకర్ రెడ్డి కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బంగారురెడ్డి సవాల్ చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై విమర్శలు చేసే స్థాయి ఇవికి లేదన్నారు.