ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్ బాల బాలికల సాఫ్ట్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 24న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాయత్రీ, గంగమ్మ ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 13వ తేదీ నుంచి కడప జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. పూర్తి వివరాలకు 789017210 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 24న సాఫ్ట్ బాల్ క్రీడాకారుల ఎంపిక


