కృష్ణా: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాలవర్ధనరావు విజయ డైరీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం సాయంత్రం గన్నవరంలోని తిరుపతమ్మ తల్లి గోపి స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసర్నేని రంగబాబు పూలమాలలు వేసి బాలవర్ధనరావును సత్కరించారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయ డైరీ చైర్మన్‌ప్రత్యేక పూజ కార్యక్రమం


