హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

E.G: దేవరపల్లి మండలం యర్నగూడెం సమీప జాతీయ రహదారిపై ఆదివారం స్కూటీ వెనుక టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న స్కూటీపై నలుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను గోపాలపురం ఆసుపత్రికి తరలించారు.