హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరోసారి బ్యాంకులు బంద్.. ఎప్పుడంటే?

బాపట్ల: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలో ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. బ్యాంకు సంబంధిత పనులుంటే ముందు రోజుల్లోనే చేసుకోవాలని సూచించాయి.