గుంటూరు: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలో ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకు సంబంధిత పనులుంటే ముందు రోజుల్లోనే చేసుకోవాలని సూచించాయి.
ఆంధ్రప్రదేశ్
మరోసారి బ్యాంకులు బంద్.. ఎప్పుడంటే?


