E.G: సమస్యల పరిష్కారం కోసం రాజానగరంలో VRAలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు మల్లిమొగ్గల వెంకటరమణ అన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి'


