VZM: బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నివాసంలో జరిగిన టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారం చర్చించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ నివాసంలో టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం


