CTR: కార్వేటినగరం మండలం కోట చెరువు నుంచి ఆదివారం పెద్ద ఎత్తున బంకమట్టి తరలిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. సెలవు రోజుల్లో వందలాది ట్రక్కులతో మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అక్రమ మట్టి తరలింపును అడ్డుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి'


