హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబికేశ్వర ఆలయంలో ఎస్సై ప్రత్యేక పూజ

NTR: పెనుగంచిప్రోలు గ్రామంలోని పడమట బజార్‌లోని శ్రీ అంబికేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఆదివారం స్థానిక ఎస్.ఐ. ఎం.ఎస్.కె. అర్జున్ పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ సభ్యులు ఎస్సై అర్జున్‌ను శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.