హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ రద్దు

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో 21న నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం రద్దయింది. అనివార్య కారణాల వల్ల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం తెలిపింది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. తదుపరి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పోలీసు శాఖ వెల్లడించనుంది.