సత్యసాయి: అంతర్జాతీయ పాముకాటు అవగాహన దినోత్సవం సందర్భంగా పాముకాటు నివారణ, శాస్త్రీయ ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించే గోడపత్రికను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 4,111 పాముకాటు కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు, 108 అంబులెన్సుల్లో విరుగుడు మందు అందుబాటులో ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాముకాటుపై అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ


