హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జయకుమార్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కరం: మాజీ మంత్రి

PLD: చిలకలూరిపేట వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి,సీనియర్ దళిత నాయకుడు బండారు జయకుమార్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికరమని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దళిత, ప్రజా సమస్యలపై జయకుమార్ చేసిన పోరాటం, పార్టీకి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.